సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరిలో ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తురక సైదులు... తమ వ్యవసాయ పొలం దగ్గరికి పొద్దున్నే వెళ్లాడు. బావి మోటర్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో సైదులు... అక్కడికక్కడే చనిపోయాడని బంధువులు తెలిపారు. సైదులుకు ఓ భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో పొలంలోనే రైతు మృతి.. - farmer died news
వ్యవసాయ బావి దగ్గర మోటర్ వేస్తూ.. ప్రమాదవశాత్తు కరెంట్‌షాక్ తగిలి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండంలం లింగగిరిలో చోటుచేసుకుంది.
farmer died with current shock in lingagiri village
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరిలో ఓ రైతు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. గ్రామానికి చెందిన తురక సైదులు... తమ వ్యవసాయ పొలం దగ్గరికి పొద్దున్నే వెళ్లాడు. బావి మోటర్ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో సైదులు... అక్కడికక్కడే చనిపోయాడని బంధువులు తెలిపారు. సైదులుకు ఓ భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం