ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి - Suryapet district latest news

పొలం వద్ద మోటర్​ ఆన్​ చేయడానికి వెళ్లి... విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో జరిగింది.

farmer dead with electric shock in  Suryapet district
విద్యుదాఘాతంతో రైతు మృతి
author img

By

Published : Jan 28, 2021, 4:49 PM IST

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. గుడుగుంట్లపాలెంకు చెందిన రైతు చింతలచెర్వు శ్రీను పొలం వద్ద మోటార్​ ఆన్​ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో సర్వీస్​​ తీగ చేతికి తగలడంతో అక్కడికక్కడే మరణించాడు.

మృతుడు శ్రీనుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'ఉద్యోగుల శ్రమతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.