ఖమ్మం జిల్లాలోని విజయవాడ ప్రధాన రహదారిపై డీసీఎం బోల్తా పడింది. మధిర నుంచి ఎర్రుపాలెం వైపు వెళుతుండగా అదుపుతప్పి ఇల్లందులపాడు సమీపంలో పడిపోయింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఎస్సై ఉదయ్ కుమార్ నేతృత్వంలో పడిపోయిన వాహనాన్ని తొలగించి... ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: సంగారెడ్డిలో బాలికపై అత్యాచారయత్నం