ETV Bharat / jagte-raho

389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి - సైబరాబాద్ కమిషనరేట్ తాజా వార్తలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో 389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి కల్పించారు. వీళ్లలో 336 మంది బాలురు, 53 మంది బాలికలున్నారు.

cybarabad police rescued 389 children's in hyderabad
389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి
author img

By

Published : Feb 4, 2021, 9:22 AM IST

హైదరాబాద్​లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జనవరి నెలలో 389 మంది బాలకార్మికులు, వీధి బాలలకు విముక్తి కల్పించారు. వీళ్లలో 336 మంది బాలురు, 53 మంది బాలికలున్నారు. 174 మంది పిల్లల్ని తల్లిదండ్రులకు చెంతకు చేర్చగా... మిగతా 215 మంది పిల్లల్ని ఆశ్రమాల్లో ఉంచారు.

బాలకార్మికులను పనిలో పెట్టుకున్న 105 మందిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ పోలీసులు విముక్తి కల్పించిన బాలల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 140 మంది పిల్లలున్నారు. తాజాగా మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గాజుల పరిశ్రమలో పోలీసులు దాడులు జరిపి బిహార్​కు చెందిన 17 మందికి విముక్తి కల్పించారు.

ఇదీ చదవండి: లైవ్ వీడియో: లబ్ధిదారుడి చెంప చెళ్లుమనిపించి రేషన్ డీలర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.