ETV Bharat / jagte-raho

పెంపుడు కుక్క అదృశ్యం.. పోలీసుల గాలింపు ముమ్మరం - kushaiguda police station latest news

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో తన పెంపుడు కుక్క తప్పిపోయిందంటూ దాని యజమాని ఆనంద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్క కోసం గాలిస్తున్నారు.

comaplaint on pet dog missing at kushaiguda
అదృశ్యమైన పెంపుడు కుక్క.. గాలిస్తున్న కుషాయిగూడ పోలీసులు
author img

By

Published : Oct 21, 2020, 3:54 PM IST

మేడ్చల్ మల్కాజిగిరి​ జిల్లా కుషాయిగూడ పంచవటి కాలనీలో పెంపుడు కుక్క (సీజర్) అదృశ్యమైందని.. దాని యజమాని ఆనంద్​ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న రాత్రి నుంచి తన పెంపుడు కుక్క కనిపించట్లేదన్నారు.

ఎలాగైనా తన పెంపుడు కుక్కను వెతికిపెట్టాలని కుషాయిగూడ పోలీసులను కోరారు. ఆనంద్​ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కుక్క కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండిః ఆళ్లగడ్డలో చోరీ... రూ.లక్ష అపహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.