డీసీఎం వాహనం బోల్తాపడి ఘటన... సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సిద్దిపేట రూరల్ మండలం చింతమడకకు చెందిన వార్డు సభ్యుడు పిట్ల రాజు(47) అక్కడిక్కడే మృతిచెందాడు.
తీవ్రంగా గాయపడిన ఎల్లప్పగారి లక్ష్మణ్‌ను సిద్దిపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చూడండి: భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణం