ETV Bharat / jagte-raho

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు..16 తులాల బంగారం స్వాధీనం

author img

By

Published : Oct 11, 2020, 1:25 PM IST

Updated : Oct 11, 2020, 2:11 PM IST

నిజామాబాద్​లో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు

13:23 October 11

నిజామాబాద్​లో చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు.. 16 తులాల బంగారం స్వాధీనం

నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచింగ్​కు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని 3,4 టౌన్ల పరిధిలో గత కొద్ది రోజులుగా చైన్ స్నాచింగ్​కు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్టు చేశామని ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. 

నిందితుల నుంచి 16 తులాల బంగారం, నాలుగు ద్విచక్రవాహనాలు, ఐదు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఐదుగురిని రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.  

ఇదీ చదవండి: పిడుగు పాటుకు పశువుల కాపరి మృతి

Last Updated : Oct 11, 2020, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.