ETV Bharat / jagte-raho

మైనర్​ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన బాలుడిపై కేసు - హైదరాబాద్​ వేధింపులు కేసు వార్తలు

హైదరాబాద్​ ఎస్సార్​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో మైనర్​ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇంటర్మీడియట్​ చదువుతున్న మైనర్​ బాలుడిపై కేసు నమోదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

case on minor cas on minor boy at sr nagar police station
మైనర్​ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన బాలుడిపై కేసు
author img

By

Published : Oct 9, 2020, 11:56 AM IST

బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇంటర్ చదువుతున్న​ మైనర్​ బాలుడిపై కేసు నమోదైన ఘటన ఎస్సార్​ నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. బోరబండలో వీకర్​ సెక్షన్​లో నివాసముండే బాలిక.. షాపు నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఇంటర్ చదివే విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

బాలిక తల్లిదండ్రులు స్థానిక ఎస్సార్​ నగర్​ పీఎస్​లో అతనిపై ఫిర్యాదు చేయగా.. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండిః తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు.. వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.