ETV Bharat / jagte-raho

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం - అగ్నిమాపక సిబ్బంది

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో.. శంషాబాద్ వైపు నుంచి వస్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తం కావడంతో.. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Car fire accident in gachibowli
కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
author img

By

Published : Jan 29, 2021, 8:57 AM IST

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాడిసన్ హోటల్ సమీపంలో​​ ఓ కారు దగ్ధమైంది. కారులో ప్రయణిస్తున్న నలుగురు వ్యక్తులు.. అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. కాగా కారు అప్పటికే దగ్ధమైంది.

మంటల్లో.. కారు దగ్ధం

కారు ఇంజిన్​లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఫోన్ రిపేర్​ కోసం వెళితే.. ఏం చేశాడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.