ETV Bharat / jagte-raho

నీటికుంటలో పడిపోయిన కారు.. చిన్నారి మృతి

author img

By

Published : Dec 3, 2020, 12:19 PM IST

కారు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిన ఘటనలో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తమ్ముడు, బాబాయి​తో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా గుత్తి సమీపంలో చోటుచేసుకుంది.

car-accident-in-kurnool-district
ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.
ప్రమాదవశాత్తు నీటికుంటలో పడిన కారు.

నీటి కుంటలో కారు పడి.. బాలిక మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. గుత్తి సమీపంలోని చెర్లపల్లి నుంచి బేతంచర్లకు వెళుతుండగా.. ఆర్ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కా, తమ్ముడు కారుణ్య(9), కౌశిక్​ను... బాబాయి రవికుమార్ బేతంచర్లకు కారులో తీసుకువెళ్తున్నారు.

కొత్తపల్లి వద్ద ప్రమాదవశాత్తు.. నీటి కుంటలో కారు పడిపోయింది. కౌశిక్, రవికుమార్ కారులోంచి ప్రాణాలతో బయటపడ్డారు. కారుణ్య కారులోనే మృతి చెందింది. స్థానికులు కారును, బాలికను బయటకు తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.