ETV Bharat / jagte-raho

లిఫ్ట్‌ కోసం తవ్విన గుంతలో పడి బాలుడు మృతి - బాలుడు మృతి

లిఫ్ట్​ కోసం తవ్విన గుంత బాలుడి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్​ రోడ్డు నంబర్​ 5లోని దుర్గాభవానినగర్​ వద్ద గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

boy died after falling into a pit dug for a lift in hyderabad
లిఫ్ట్‌ కోసం తవ్విన గుంతలో పడి బాలుడు మృతి
author img

By

Published : Oct 18, 2020, 3:53 PM IST

Updated : Oct 18, 2020, 5:14 PM IST

లిఫ్ట్‌ కోసం తవ్విన గుంతలో పడి బాలుడు మృతి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సెల్లార్ గుంత నాలుగేళ్ల బాలుడిని మింగేసింది. జూబ్లీహిల్స్​ రోడ్డు నంబర్ 5లోని దుర్గాభవానినగర్ వద్ద గుంతలో పడి బాలుడు మృతి చెందాడు. లిఫ్ట్​ కోసం తవ్విన గుంతలో పడి ప్రాణాలు కోల్పోగా... బాలుడి తల్లిదండ్రులు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

స్థల యజమాని, బిల్డర్ నిర్లక్ష్యం వల్లే బాలుడు గుంతలో పడి మృతి చెందారని తల్లిదండ్రులు, బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుని కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మృతదేహాన్ని తరలించే లేదని హెచ్చరించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసుల బృందం బాలుని బంధువుల నుంచి వివరాలు సేకరించారు.

ఇవీ చూడండి: చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!

Last Updated : Oct 18, 2020, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.