తూర్పుగోదావరి జిల్లా పాపికొండల సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5 మృతదేహాలను సహాయ సిబ్బంది గుర్తించారు. మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. దేవీపట్నం నుంచి 3 మృతదేహాలు రాజమహేంద్రవరంకు తరలించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు గుర్తింపు
పాపికొండల సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5 మృతదేహాలను సహాయ సిబ్బంది గుర్తించారు.
boat accident
తూర్పుగోదావరి జిల్లా పాపికొండల సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5 మృతదేహాలను సహాయ సిబ్బంది గుర్తించారు. మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. దేవీపట్నం నుంచి 3 మృతదేహాలు రాజమహేంద్రవరంకు తరలించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Intro:ap_vzm_36_18_avagahana_ryali_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాలిథిన్ నిషేధానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు అందుకున్న విద్యార్థులు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు సుమారు రెండు కిలోమీటర్ల మేర స్వచ్ఛత కార్యక్రమం చేపట్టి అవగాహన చేపట్టారు
Body:విజయనగరం జిల్లాలో ప్లాస్టిక్ నిషేధానికి అన్ని వర్గాల వారు ముందుకొస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు పార్వతీపురం పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు పురపాలక కమిషనర్ ప్రసాద రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్ సి సి విద్యార్థులు బెల్గాం శివారు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రధాన రహదారిపై పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లు వ్యర్ధాలను సేకరించారు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను నినాదాల రూపంలో తెలియజేశారు ఆర్టీసీ కూడలి వద్ద మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ వినియోగాన్ని వీడా లని కోరారు ఎన్ సి సి అధికారులు విద్యార్థులు పురపాలక అధికారులు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి
Conclusion:ప్లాస్టిక్ అనార్థాలు వివరిస్తూ అవగాహన ర్యాలీ చేస్తున్న ఎన్ సి సి విద్యార్థులు రోడ్డుపై పారిపోతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తున్న విద్యార్థులు మానవహారం తో అవగాహన పరుస్తూ మాట్లాడుతున్న కమిషనర్ ప్రసాద్ రావు

TAGGED:
boat accident in godavari