యాదాద్రి భువనగిరి జిల్లా యాదాగిరిగుట్ట యాదగిరిపల్లి శివారులో కరుణాకర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై పొలం వద్దకు వెళ్లాడు. వాహనాన్ని చెట్టు కింద నిలిపి బావి వద్దకు వెళ్లాడు. ఇంతలో బైక్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు మంటలు ఆర్పారు. కానీ అప్పటికే ద్విచక్ర వాహనం దగ్ధమైంది.
ఇదీ చదవండిః కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!