ETV Bharat / jagte-raho

రైతు సమన్వయ సమితి కన్వీనర్​కు తుపాకీతో బెదిరింపులు! - gun threats

attempt-to-fire-on-raithu-samnvaya-samithi-mandal-convener-with-a-gun-in-peddapalli-district
రైతు సమన్వయ సమితి కన్వీనర్​కు తుపాకీతో బెదిరింపులు!
author img

By

Published : Sep 30, 2020, 9:28 AM IST

Updated : Sep 30, 2020, 10:59 AM IST

06:18 September 30

రైతు సమన్వయ సమితి కన్వీనర్​కు తుపాకీతో బెదిరింపులు!

    పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన తెరాస నాయకుడు, రైతు సమన్వయ సమితి కన్వీనర్​ నీదానపురం దేవయ్యను మంగళవారం రాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తుపాకీతో బెదిరించారు. మంగళవారం రాత్రి  ఈ ఘటన జరిగింది. గత రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న దేవయ్యపై గుర్తుతెలియని దుండగులు తుపాకీతో దాడి చేస్తున్నట్లు హల్చల్​ చేశారు. .  

   ఈ నేపథ్యంలో దుండగుల నుంచి దేవయ్య ఆ తుపాకీని లాక్కున్నారు. కాగా ఈ ఘటనపై ఈరోజు ఉదయం కాల్వ శ్రీరాంపూర్ ఠాణాలో దేవయ్య ఫిర్యాదు చేశాడు. ఉదయం సంఘటనా స్థలానికి సీఐ మహేందర్​ రెడ్డి చేరుకుని అది బొమ్మ తుపాకీగా నిర్దారించారు. భూవివాదం నేపథ్యంలో  కొందరు వ్యక్తులు ఈ విధంగా బెదిరించినట్లు సీఐ తెలిపారు. 
 
ఇవీ చూడండి: ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

Last Updated : Sep 30, 2020, 10:59 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.