ETV Bharat / jagte-raho

నంద్యాలలో అధికారుల మధ్య పాసుల వార్ - argument between municipal officers and nandyala dsp

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం నంద్యాలలో ఆయా శాఖల అధికారులకు, సిబ్బందికి అధికంగా పాసులు జారీ చేయడం వల్లనే లాక్‌డౌన్‌ లక్ష్యం నీరుగారుతోందని ప్రత్యేక డీఎస్పీ నాగభూషణం అన్నారు.

argument between municipal officers and nandyala lock down special dsp
నంద్యాలలో అధికారుల మధ్య పాసుల వార్
author img

By

Published : Apr 30, 2020, 3:57 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నంద్యాలలో... పురపాలక సిబ్బందికి, లాక్​డౌన్ ప్రత్యేక డీఎస్పీకి వాగ్వాదం జరిగింది. ఎక్కువ మందికి పాసులు ఎందుకు జారీ చేస్తున్నారని... పురపాలక సిబ్బందిని డీఎస్పీ ప్రశ్నించారు. లాక్​డౌన్ అమలును నీరుగారుస్తున్నారంటూ... ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలతో అలక వహించిన సిబ్బంది తీరుపై... డీఎస్పీ మండిపడ్డారు.

నంద్యాలలో అధికారుల మధ్య పాసుల వార్

ఇవీ చదవండి...'చేయి తడపండి.. ముందుకెళ్లెండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.