ETV Bharat / jagte-raho

సర్పంచ్​ భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఏఎన్​ఎం ఫిర్యాదు - latest crime news in telangana

సర్పంచ్​ భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సిద్దిపేట జిల్లా గోనర్ధనగిరిలో ఓ ఏఎన్​ఎం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విధుల్లోకి వస్తే తనను కలవాలని, ఫోన్ చేయాలంటూ సర్పంచ్​ భర్త పిచర రాములు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

anm complent on govardhanagiri sarpach husband in siddipeta district
సర్పంచ్​ భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఏఎన్​ఎం ఫిర్యాదు
author img

By

Published : May 26, 2020, 2:50 PM IST

సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గోవర్ధనగిరి గ్రామ ఏఎన్ఎం వనజ.. తనను సర్పంచ్ పిచర సునీత భర్త వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విధుల్లోకి వస్తే తనను కలవాలని, ఫోన్ చేయాలంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెంటనే సర్పంచ్​ భర్త పిచర రాములుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 66 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.