ETV Bharat / jagte-raho

మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ

author img

By

Published : Nov 6, 2020, 5:15 AM IST

మద్యం బాటిళ్లు సీల్ తీయకుండా అందులో నుంచి మద్యం తీసి నీళ్లు పోస్తున్న వారిని హైదరాబాద్​ చార్మినార్ అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ
మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ

మద్యం బాటిళ్లు సీల్ తీయకుండా అందులో నుంచి మద్యం తీసి నీళ్లు పోస్తున్న వారిని హైదరాబాద్​ చార్మినార్ అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన సాయిరెడ్డి, బాబూగౌడ్‌లను అరెస్టు చేసి... 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం డిపో నుంచి వైన్ షాపులకు రవాణా చేసే వారిగా గుర్తించారు.

మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ

ఇదీ చదవండి: ఆత్మహత్యాయత్నం చేసిన భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్‌ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.