ETV Bharat / jagte-raho

హత్యాయత్నం చేసిన నిందితునికి రిమాండ్ - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యాయత్నం కేసు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో యువతిపై కత్తితో హత్యాయత్నం చేసిన నిందితున్ని పోలీసులు రిమాండ్​కు తరలించారు. బాధిత యువతి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

accused-remand-in-attempt-murder-casein-bhadradri-kothagudem-district
హత్యాయత్నం చేసిన నిందితునికి రిమాండ్
author img

By

Published : Oct 31, 2020, 7:50 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో యువతిపై హత్యాయత్నం చేసిన నిందితున్ని పోలీసులు రిమాండ్​కు తరలించారు. బాధిత యువతి తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితుడు జక్కుల సందీప్​పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉద్దేశ్యపూర్వకంగానే తన కూతురిపై హత్యాయత్నం చేశాడని యువతి తల్లి ఆరోపించింది. సకాలంలో పోలీసులు స్పందించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఖమ్మం వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ రమేష్ తెలిపారు.

ఇదీ చూడండి:పెళ్లి సంబంధం చెడగొట్టాడని వ్యక్తిపై గొడ్డలితో యువకుడి దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.