ETV Bharat / jagte-raho

అనిశా వలలో మహేశ్వరం సబ్​ రిజిస్ట్రార్ - acb

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్​ రిజిస్ట్రార్​ భూసంబంధిత దస్త్రాలపై సంతకాలకు లంచం డిమాండ్​ చేసింది. బాధితుడు అవినీతి నిరోధక శాఖను సంప్రదించగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

అనిశా వలలో మహేశ్వరం సబ్​ రిజిస్ట్రార్
author img

By

Published : Jun 27, 2019, 7:47 PM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. చాంద్రాయణ గుట్టకు చెందిన రియల్టర్​ మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్ చెందిన దస్త్రాలపై సంతకాలు చేసేందుకు 35 వేలు లంచం ఇవ్వాల్సిందిగా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత డిమాండ్ చేశారు. ఆర్షద్ ఇదే విషయాన్ని అనిశా అధికారులకు తెలపడం జరిగింది. బుధవారం రామకృష్ణ అనే మధ్యవర్తికి 30 వేలు ముట్టజెప్పారు. ఇంకా ఐదువేలు ఇవ్వాలని అడగగా అనిశా అధికారులు పక్కా సమాచారంతో.. ఈరోజు గణేష్ అనే మరొకరికి ఇస్తుండగా పట్టుకున్నారు. అధికారులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కోరారు.

Intro:FILE NAME: TG_HYD_42_27_ACB RIDES_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత.
వాయిస్ ఓవర్:లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత ను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని ఈ రోజు పట్టుకున్నారు. చాంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్ మాహేశ్వరంలో డాక్యుమెంట్ వద్ద గత 6 నెలలుగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల దొకమెంట్లు చేయించడం జరుగుతుంది. ఈ నెల 21 న 9 డాక్యూమెంట్లకు 35 వేలు లంచంగా మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత డిమాండ్ చేశారు. ధీంతో ఆర్షద్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏసీబీ అధికారులు వలపన్నగా బుధవారం రామకృష్ణ అనే మధ్యవర్తికి 30 వేలు ముట్టజెప్పారు. ఇంకా ఐదువేలు ఇవ్వాలని అడగగా ఈ రోజు గనేష్ అనే మరొకరికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో పట్టుకున్నారు. అధికారులు లంచం ఆడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని హైద్రాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణ కోరారు.

బైట్:
1.బాధితుడు మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్,
2.హైద్రాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణBody:FILE NAME: TG_HYD_42_27_ACB RIDES_AV_TS10006

2.హైద్రాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణConclusion:FILE NAME: TG_HYD_42_27_ACB RIDES_AV_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కేంద్రంలో లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత.
వాయిస్ ఓవర్:లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత ను అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని ఈ రోజు పట్టుకున్నారు. చాంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్ మాహేశ్వరంలో డాక్యుమెంట్ వద్ద గత 6 నెలలుగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల దొకమెంట్లు చేయించడం జరుగుతుంది. ఈ నెల 21 న 9 డాక్యూమెంట్లకు 35 వేలు లంచంగా మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత డిమాండ్ చేశారు. ధీంతో ఆర్షద్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించడం జరిగింది. ఏసీబీ అధికారులు వలపన్నగా బుధవారం రామకృష్ణ అనే మధ్యవర్తికి 30 వేలు ముట్టజెప్పారు. ఇంకా ఐదువేలు ఇవ్వాలని అడగగా ఈ రోజు గనేష్ అనే మరొకరికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో పట్టుకున్నారు. అధికారులు లంచం ఆడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని హైద్రాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణ కోరారు.

బైట్:
1.బాధితుడు మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్,
2.హైద్రాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణ

For All Latest Updates

TAGGED:

acbraids
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.