ETV Bharat / jagte-raho

ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు 'అనిశా కస్టడీ' - Devika Rani

ఈఎస్ఐ కుంభకోణం నిందితులను అనిశా రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను ఈనెల 9న చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు అధికారులు.

esi case
author img

By

Published : Oct 5, 2019, 5:32 PM IST

ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనిశా న్యాయస్థానం అనుమతించింది. ఐదు రోజుల కస్టడీ అడిగినప్పటకీ... 2 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నెల 9, 10 తేదీల్లో నిందితులను అదుపులోకి తీసుకొని అనిశా అధికారులు విచారించనున్నారు. దేవికారాణితో పాటు మరో ఆరుగురిని కస్టడిలోకి తీసుకోనున్నారు. కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై అధికారులు ప్రశ్నించనున్నారు.

ఈఎస్ఐ కుంభకోణంలో అనిశా అధికారులు ఇవాళ లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఔషధాల కొనుగోలు కుంభకోణంలో దేవికారాణికి సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. లైఫ్ కేర్ డ్రగ్స్ నుంచి ఔషధాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు పత్రాలు సృష్టించినట్లు తేలింది. బలమైన సాక్ష్యాలు లభించినందున సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఈఎస్​ఐ స్కామ్​లో ఏసీబీ దూకుడు.. ఏడుగురి అరెస్టు

TG_HYD_64_05_ESI_ARREST_AV_3281326 Reporter: Srikanth Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనిశా న్యాయస్థానం అనుమతించింది. ఐదు రోజుల కస్టడీ అడిగినప్పటకి... 2 రోజుల కస్టడీ కి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నెల 9,10 తేదీల్లో నిందితులను అదుపులోకి తీసుకొని అనిశా అధికారులు విచారించనున్నారు. దేవికారాణి తో పాటు మరో 6 గురుని కస్టీలోకి తీసుకోనున్నారు. కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై అధికారులు నిందితులను ప్రశ్నించనున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో అనిశా అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డిని అనిశా అధికారులు అరెస్ట్ చేశారు. ఔషదాల కొనుగోలు కుంభకోణంలో ఇతని ప్రమేయం ఉన్నట్లు అనిశా తేల్చింది. దేవికారాణికి సుధాకర్ రెడ్డి సహకరించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. లైఫ్ కేర్ డ్రగ్స్ నుంచి ఔషధాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు పత్రాలు సృష్టించినట్లు తేలింది. దీంతో సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.