చిచ్చు పెట్టిన అమ్మ ఒడి డబ్బులు... భార్య ఆత్మహత్య - చిత్తూరు జిల్లాలో మహిళ మృతి
అమ్మ ఒడి డబ్బులు కోసం భర్తతో గొడవపడి ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా నేతి గుండ్లపల్లిలో జరిగింది. మహేశ్, ఆదిలక్ష్మిలకు నలుగురు పిల్లలు. వీరిలో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద రూ.15,000 వచ్చింది. ఈ డబ్బును అప్పులకు జమ చేద్దామని భార్య తెలుపగా.. పిల్లలకు నగలు చేద్దామని భర్త చెప్పాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఆదిలక్ష్మి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి సోదరుడు మాత్రం భర్త వేధింపుల వల్ల తన అక్క చనిపోయిందని అంటున్నాడు.
Conclusion:ప్రభుత్వం అందజేసిన అమ్మ ఒడి నిధులు ఉపయోగించుకోవడంలో భార్యాభర్తల గొడవ పడి భార్య ఆదిలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన చిత్తూరు జిల్లా మండలం నేతి గుండ్లపల్లి లో జరిగింది గ్రామంలో నివాసం ఉంటున్న మహేష్ ఆదిలక్ష్మి నాకు నలుగురు పిల్లలు వీరిలో ఒకరికి అమ్మ ఒడి పథకం కింద 15000 వచ్చింది ఈ డబ్బును అప్పులకు జమ చేస్తామని భార్య ఆదిలక్ష్మి భర్త తెలిపింది అయితే భర్త పిల్లలకు నగలు చేద్దామని చెప్పాడు ఈ విషయంలో ఇరువురి మధ్య పొంతన కుదరక పోవడంతో వారి ఆదిలక్ష్మి పురుగుమందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది బాధితురాలిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించింది కాగా మృతురాలు సోదరి మాత్రం భర్త వేధింపుల వల్ల తన అక్క చనిపోయిందని అంటున్నాడు బై టు మహేష్ మృతురాలి భర్త బై టు సురేష్ మృతురాలి సోదరుడు