ETV Bharat / jagte-raho

ఇళ్లలో చోరీ.. 5 ద్విచక్రవాహనాలు, నగదు స్వాధీనం - robbery cases in meerpet rangareddy district

ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మీర్‌పేట్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 5 ద్విచక్ర వాహనాలు, నగదుని స్వాధీనం చేసుకున్నారు.

a thief was arrested by meerpet police hyderabad
ఇళ్లలో చోరీ.. నిందితుడు అరెస్ట్‌
author img

By

Published : Oct 8, 2020, 10:59 AM IST

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 3.5 లక్షల విలువైన 5 ద్విచక్ర వాహనాలు, నగదుని స్వాధీనం చేసుకున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన నందు మీర్‌పేట్‌ పరిధిలోని లెనిన్‌ నగర్‌లో ఉంటూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: అనుభవజ్ఞులతో నూతన ప్రాజెక్ట్​ డిజైన్​లను రూపొందించండి: శ్రీనివాస్​ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.