జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ముఠాల మధ్య గొడవ జరిగింది. ప్రధాన రహదారిపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్థిక లావాదేవీల కారణంగానే పరస్పర దాడులు జరిగినట్లు సమాచారం.
రెండు గుంపుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతున్న పోలీసులు చేరుకోకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండి:ప్రముఖ సంగీత విద్వాంసుడు మృతి.. మోదీ సంతాపం