సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన చల్లా రాముడు(30 ) ఇవాళ తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని అతని బంధువులు తెలిపారు. రాములు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి: ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?