ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 9 మంది దుర్మరణం పాలయ్యారు. నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు ట్రాక్టర్‌పై పడి 9 మంది విద్యుదాఘాతంతో మృతి చెందారు. వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఘటనాస్థలిని జాయింట్ కలెక్టర్ మురళి పరిశీలించారు. మృతదేహాలను కాసేపట్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించనున్నారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. 9 మంది కూలీలు మృతి - ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం
![విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. 9 మంది కూలీలు మృతి prakasham accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7199193-560-7199193-1589465713506.jpg?imwidth=3840)
19:15 May 14
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్.. 9 మంది కూలీలు మృతి