ETV Bharat / jagte-raho

పానీపూరి తిన్నారు.. ఆస్పత్రి పాలయ్యారు.! - పానిపూరి తిని 40 మందికి అస్వస్థత

పానీపూరి తిని 40 మంది అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్​లోని కుర్దిద్​నగర్, సుందరయ్యనగర్​లో చోటుచేసుకుంది. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 30 మందికి పైగా పిల్లలు ఉన్నారు.

40 people who ate panipuri and fell ill adilabad
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
author img

By

Published : May 26, 2020, 12:13 PM IST

ఆదిలాబాద్​లోని కుర్దిద్​నగర్, సుందరయ్యనగర్​లోని పలువురు పానీపూరి తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకోవడం వల్ల వారిని రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 30 మందికి పైగా పిల్లలున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​, చైనా సరిహద్దు వివాదం- 10 కీలకాంశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.