ETV Bharat / jagte-raho

పాతబస్తీలో సోదాలు.. 25 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం - కాలపత్తర్ వార్తలు

హైదరాబాద్​ పాతబస్తీలోని కాలపత్తర్​లో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు.

పాతబస్తీలో సోదాలు... 25 క్వింటాళ్ల రేషన్​ బియ్యం స్వాధీనం

author img

By

Published : Nov 8, 2020, 10:38 AM IST

హైదరాబాద్ పాతబస్తీ కాలపత్తర్ ప్రాంతంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంటిని సోదా చేయగా... అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టుబడ్డాయి. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

తండ్రి కొడుకులైన వహీద్, జిక్రియా రేషన్​ బియ్యాన్ని అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచి... ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు గతంలోనూ రెండు దఫాలు ఇదే కేసులో అరెస్టైనట్టు కాలాపత్తర్​ సీఐ సుదర్శన్ తెలిపారు.

ఇదీ చూడండి: బహుమతుల పేరిట రూ. 20 లక్షల దోపిడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.