ETV Bharat / jagte-raho

హైదరాబాద్​లో 20 లక్షల హవాలా డబ్బు స్వాధీనం - The latest news from the task force police

హైదరాబాద్​లో భారీగా హవాలా డబ్బును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేగంబజార్​లోని బీదర్ వాడిలో 20 లక్షల రూపాయలను పట్టుకున్నారు.

20 lakh cash seized is latest news
హైదరాబాద్​లో 20 లక్షల హవాలా డబ్బు స్వాధీనం
author img

By

Published : Nov 20, 2020, 9:33 PM IST

హైదరాబాద్​లో 20 లక్షల రూపాయల హవాలా డబ్బును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. బేగంబజార్​లోని బీదర్ వాడిలో స్వాధీనం చేసుకున్నారు. నీలేష్, లోకేష్ అనే ఇద్దరు వ్యక్తులను టాస్క్​ ఫోర్స్​ పోలీసులు.. షహనాజ్ గంజి పోలీసులకు అప్పగించారు. 20 లక్షలతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.