ETV Bharat / international

ఇజ్రాయెల్​లో తొలి టీకా తీసుకున్న ప్రధాని - బెంజమిన్ నేతన్యాహూ

ఇజ్రాయెల్​లో తొలి కొవిడ్​ టీకా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకే తొలి టీకాను తీసుకున్నానని ప్రధాని తెలిపారు.

prime minister benjamin netanyuhu, israel pm, pzizer tika
ఇజ్రాయిల్ ప్రధానికి తొలి టీకా
author img

By

Published : Dec 20, 2020, 6:34 AM IST

Updated : Dec 20, 2020, 8:42 AM IST

ఇజ్రాయెల్​లో తొలి టీకా తీసుకున్న ప్రధాని

ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొవిడ్ టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయెలీగా ప్రధాని నిలిచారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక మీడియా ప్రత్యక్షప్రసారం చేసింది.

"ఈ వ్యాక్సిన్​పై నాకు నమ్మకం ఉంది. టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకే నేను ముందు తీసుకున్నాను. ఈ క్షణం నాకు సంతోషంగా ఉంది."

-బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని

వైద్య సిబ్బందికి ముందు..

ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగానూ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఫైజర్ సంస్థ రూపొందించిన ఈ టీకాను ఆదివారం నుంచి వైద్య సిబ్బందికి అందించనున్నారు.

ఇదీ చూడండి : ఈ నెలాఖర్లో ఆక్స్​ఫర్డ్​ టీకాకు అనుమతి!

Last Updated : Dec 20, 2020, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.