టర్కీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడి 15 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే... అధికారులు సహాయ సిబ్బందిని రంగంలోకి దింపారు. అత్యవసర విభాగ వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే 11 మంది చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చు- భారీగా ఆస్తినష్టం