ETV Bharat / international

ఇజ్రాయెల్​ ప్రధానమంత్రిగా మళ్లీ నెతన్యాహు - benny gantz on election

ఇజ్రాయెల్​లో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు ఘన విజయం సాధించారు. ఈ గెలుపును అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశానికి పెద్ద విజయంగా అభివర్ణించారు.

Indicted Netanyahu claims victory in Israel vote
ఇజ్రాయెల్​లో మళ్లీ పగ్గాలు చేపట్టనున్న నెతన్యాహు
author img

By

Published : Mar 3, 2020, 7:03 AM IST

ఇజ్రాయెల్​ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి బెంజమిన్​ నెతన్యాహు సోమవారం ఘన విజయం సాధించారు. ఎగ్జిట్​పోల్స్​ అంచనాలను నిజం చేస్తూ నెతన్యాహు విజయకేతనం ఎగురవేశారు. అయితే ఏడాది లోపు ఇజ్రాయెల్​లో మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రాజకీయ సంక్షోభం కారణంగా ఏప్రిల్​, సెప్టెంబర్లలో జరిగిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు.

ఇజ్రాయెల్​కు చెందిన మూడు మీడియా సంస్థలు చేసిన సర్వేలో నెతన్యాహు నేతృత్వంలోని రైట్​ వింగ్​ లికుద్​ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. లికుద్​ పనితీరును మెచ్చి ప్రజలు ఇప్పుడు ఎన్నుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విజయాన్ని అందించినందుకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. దేశానికి అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.