ETV Bharat / international

సిరియాలో రాకెట్ దాడి.. ఆరుగురు మృతి - సిరియాలో రాకెట్ దాడి

Rocket attack in Syria: సిరియాలో రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. సిరియాలోని అఫ్రిన్ నగరంలో గురువారం ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు.

Syria
సిరియా
author img

By

Published : Jan 21, 2022, 4:30 AM IST

Updated : Jan 21, 2022, 9:12 AM IST

Rocket attack in Syria: ఉత్తరసిరియాలోని అఫ్రిన్ నగరంలో రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు సిరియన్ పౌరులు మృతిచెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రాకెట్ దాడిలో కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు ది వైట్ హెల్మెట్స్ అనే గ్రూప్​ తెలిపింది. కుర్దిష్ భద్రతా​ బలగాలు జరిపినట్లుగా భావించింది.

అయితే ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతిచెందారని, అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు బ్రిటన్​కు చెందిన మానవహక్కుల సంస్థ పేర్కొంది. ఈ దాడిలో 30 మంది గాయపడ్డట్లు వివరించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: చర్చిలోకి ముసుగు దొంగలు.. తొక్కిసలాటలో 29 మంది మృతి

Last Updated : Jan 21, 2022, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.