ETV Bharat / international

లాటరీలో రూ.29కోట్లు గెలిచిన ప్రవాస భారతీయుడు - uae

అరబ్​ దేశంలోని ఓ ప్రవాస భారతీయుడు రూ. 29 కోట్ల లక్కీ డ్రాను గెలుచుకున్నారు. స్థానిక మీడియా సోమవారం ఈ వివరాలను వెల్లడించింది.

UAE-INDIAN-RAFFLE
దుబాయ్​లో ప్రవాసి భారతీయుడికి జాక్​పాట్​
author img

By

Published : Jan 4, 2021, 10:51 PM IST

కువైట్​లో నివసిస్తున్న నోబిన్​ మాత్యూ అనే ప్రవాస భారతీయుడు రూ. 29 కోట్ల లాటరీలో గెలుపొందారు. యూఏఈలో నిర్వహించిన ఓ లక్కీ డ్రా ద్వారా ఈ నజరానా దక్కించుకున్నారు. అక్కడి మీడియా సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది.

లాటరీ గెలిచినట్లు నిర్వాహకులు చెప్పగానే ఆశ్చర్యానికి గురయ్యానని విజేత మాత్యూ తెలిపారు. వాహనాల విడి భాగాలు ఉత్పత్తి చేసే సంస్థలో సూపర్​వైజర్​గా పనిచేస్తున్నారు. నెలకు రూ.లక్షా 40వేలు సంపాదిస్తానని, ఈ డ్రాలో గెలవడం కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : తెలంగాణ వ్యక్తికి రూ.7.3 కోట్ల దుబాయ్​ లాటరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.