ETV Bharat / international

రష్యాలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది మృతి! కాల్పులే కారణం - రష్యా కేఫ్​లో అగ్ని ప్రమాదం

రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో శనివారం ఓ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించారు.

fire accident in russia
fire accident in russia
author img

By

Published : Nov 5, 2022, 1:09 PM IST

Updated : Nov 5, 2022, 1:34 PM IST

రష్యాలోని కోస్ట్రోమా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించారు. ఓ వ్యక్తి ఫ్లేర్ గన్‌ని ఉపయోగించడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: నార్త్ X సౌత్.. 180 యుద్ధ విమానాలు పంపిన కిమ్.. దక్షిణ కొరియా స్ట్రాంగ్ రిప్లై

తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా బ్రిటన్‌.. రిషి సునాక్​కు అదో పెద్ద ఛాలెంజ్​!

Last Updated : Nov 5, 2022, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.