ETV Bharat / international

బెలూన్​ ఎక్కి గాలిలో విహరిద్దాం రండి..! - బెలూన్​ ఫెస్టివల్​

ఫ్రాన్స్​లో బెలూన్​ ఫెస్టివల్​ నిర్వహిస్తున్నారు.. 10 రోజుల పాటు ఈ సందడి కొనసాగనుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 భారీ బెలూన్లు గాలిలో ఎగరడం ఇక్కడ మీరు చూస్తారు. అంతే కాదండోయ్​!.. ప్రపంచంలోనే అతి పెద్ద బెలూన్​ ఫెస్టివల్​ కూడా ఇదే.

బెలూన్​ ఎక్కి గాలిలో విహరిద్దాం రండి..!
author img

By

Published : Jul 31, 2019, 1:10 PM IST

బెలూన్​ ఎక్కి గాలిలో విహరిద్దాం రండి..!

ఒకే చోట 500 హాట్ ​ఎయిర్​ బెలూన్​లు గాలిలో ఎగరడం చూశారా?...అయితే రండి ఫ్రాన్స్​లో ఇప్పుడు బెలూన్ ఫెస్టివల్​ నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద బెలూన్​ ప్రదర్శన ​కూడా ఇదే.. 10 రోజులపాటు జరిగే ఈ వేడుకలో 50 దేశాల నుంచి ఔత్సాహికులు పాల్గొంటున్నారు.

రకరకాల ఆకృతులతో కనువిందు చేసే భారీ బెలూన్​లు.. ఈ అరుదైన దృశ్యం వీక్షకుల్ని అబ్బురపరుస్తోంది. లక్షలాది మంది బెలూన్​లలో ఎక్కి విహంగ వీక్షణం అనుభూతి పొందేందుకు అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు.

రెండేళ్లకోసారి ఫ్రాన్స్​లో నిర్వహించే ఈ బెలూన్​ ఫెస్టివల్​ని ప్రారంభించి ఇప్పటికి 30 ఏళ్లు అవుతోంది. గతంలో గంటలోపు ఏకంగా 456 బెలూన్​లను ఒకేసారి గాలిలో ప్రదర్శించి.. గిన్నిస్​ బుక్​ రికార్డులో చోటు సంపాందించిందీ కార్యక్రమం. ఈ సారి ఆ ఘనతను అధిగమించలేదు.

AP Video Delivery Log - 0400 GMT News
Wednesday, 31 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0359: El Salvador Prisoners AP Clients Only 4222903
Elizza Jurado offers hope to jailed Salvadorans
AP-APTN-0329: Hong Kong Protest AP Clients Only 4222901
Supporters rally as protesters face HK court
AP-APTN-0319: Japan North Korea Reactions No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4222902
Abe: NKorea launches 'no threat' to Japan security
AP-APTN-0224: China US Trade AP Clients Only 4222900
US, Chinese officials sit down for trade talks
AP-APTN-0222: UK Cathedral Golf No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4222898
UK's Rochester Cathedral installs mini-golf course
AP-APTN-0221: US MI Debate Protesters AP Clients Only 4222899
Demonstrations in Detroit before Democratic debate
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.