ETV Bharat / international

నేడే బ్రిటన్​ ప్రధాని ఎన్నిక.. రేసులో జాన్సన్​, హంట్ - బోరిస్ జాన్సన్

బ్రిటన్​ నూతన ప్రధాని ఎవరన్నదీ నేడు తేలనుంది. సోమవారంతో ఓటింగ్​ ప్రక్రియ ముగిసింది. ఈ రోజు జరగనున్న ఓట్ల లెక్కింపు తర్వాత ప్రధాని ఎవరన్నదీ కన్సర్జేటివ్​ పార్టీ ప్రకటించనుంది. ప్రధానితోపాటు పార్టీ అధ్యక్ష రేసులో నాయకులు బోరిస్​ జాన్సన్​, జెరెమీ హంట్​ ముందున్నారు.

రేసులో జాన్సన్​, హంట్
author img

By

Published : Jul 23, 2019, 6:45 AM IST

Updated : Jul 23, 2019, 4:28 PM IST

బ్రిటన్​ ప్రధాని ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. సోమవారంతో కన్సర్వేటివ్​ సభ్యుల చివరి దశ ఓటింగ్ పూర్తయింది. ప్రధాని థెరిసా మే వారసులు ఎవరన్నదీ ఈ రోజు తేలనుంది. ప్రధాని పీఠం, అధికార కన్సర్వేటివ్​​ పార్టీ అధ్యక్ష పదవులకు ఆ పార్టీ నాయకులు బోరిస్​ జాన్సన్​, జెరెమీ హంట్ మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.

సోమవారం జరిగిన ఓటింగ్‌లో కన్సర్వేటివ్ పార్టీలోని సుమారు 1.6 లక్షల మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభం కానుంది. అనంతరం జాన్సన్, హంట్‌ల్లో పార్టీ అధ్యక్షుడు, దేశ ప్రధాని కాబోయేదెవరో ఈ రోజు ప్రకటించనున్నారు.

అగ్రస్థానంలో జాన్సన్​

గత నెలలో జరిగిన ఎంపీల ఆఖరి బ్యాలెట్ ఓటింగ్‌లో బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 313 మంది కన్సర్వేటివ్ ఎంపీల్లో 160 మంది ఓట్లను ఆయన సంపాదించారు. 77 ఓట్లతో హంట్ రెండో స్థానంలో నిలిచారు. మైఖేల్ గోవ్‌కు 75 ఓట్లు వచ్చాయి.

థెరిసా రాజీనామాతో...

బ్రిటన్ ప్రధాని పదవికి థెరెసా మే ఇటీవల రాజీనామా చేశారు. బ్రెగ్జిట్ విషయంలో సొంత పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే కన్సర్వేటివ్ పార్టీ మరో నాయకుడిని ఎన్నికునేందుకు సిద్ధమయింది.

థెరిసాతో జాన్సన్​ విభేదాలు

థెరిసా కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు జాన్సన్. థెరెసాతో విభేదాల నేపథ్యంలో గతేడాది ఆ పదవి నుంచి వైదొలిగారు. 2008 నుంచి 2016 వరకు ఆయన లండన్ మేయర్‌గా ఉన్నారు. ప్రస్తుతం హంట్ బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. గోవ్ పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్నారు.

సార్వత్రికానికి లేబర్​ పార్టీ డిమాండ్​

ప్రధాని ఎంపికపై ప్రతిపక్ష లేబర్​ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కొంత మంది ఎంపీల నిర్ణయంతో దేశ ప్రధానిని ఎన్నుకోవటాన్ని వ్యతిరేకిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి ప్రజలకు నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: కశ్మీర్​ సమస్యలో మధ్యవర్తిత్వానికి సిద్ధం: ట్రంప్​

RESTRICTION SUMMARY: NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN AN COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF US; NO ARCHIVE
SHOTLIST:
PARLIAMENTARY RECORDING UNIT - NEWS USE ONLY, STRICTLY NOT TO BE USED IN AN COMEDY/SATIRICAL PROGRAMMING OR FOR ADVERTISING PURPOSES; ONLINE USE PERMITTED BUT MUST CARRY CLIENT'S OWN LOGO OR WATERMARK ON VIDEO FOR ENTIRE TIME OF US; NO ARCHIVE
London - 22 July 2019
1. Wide of House of Commons chamber
2. SOUNDBITE (English) Dr Andrew Murrison, Minister of State for the Middle East and Minister of State for International Development:
"Yesterday, hundreds of thousands of people took part in a largely peaceful march on Hong Kong Island. However some protesters diverted from the approved route and there were clashes with the police including outside the Chinese central government liaison office. Last night there were disturbing scenes in the New Territories town of Yuen Long. A group armed with canes and poles attacked pro-democracy protesters and other passengers at the Metro station. Forty five protesters were reportedly injured, one critically. We were all shocked to see such unacceptable scenes of violence."
3. Wide of House of Commons  
4.  SOUNDBITE (English) Dr Andrew Murrison, Minister of State for the Middle East and Minister of State for International Development: ++VARIOUS ANGLES++
"There has been a great deal of speculation about the identity of the group who attacked people at Yuen Long metro station but it is important that we do not jump to any conclusions on their identity until a thorough investigation has taken place. I welcome (Hong Kong leader) Carrie Lam's statement today saying she has asked the Commissioner of Police to investigate this incident fully and pursue any lawbreakers. We will be keeping a close eye on this as I know will honourable and right honourable members. I condemn all violent acts but I stand by people's right to protest peacefully and lawfully. We must not let the violent actions of a few overshadow the fact that hundreds of thousands of people took part in the march yesterday and did so in a peaceful and lawful manner. In doing so, they were exercising their right to peacefully protest and standing up for their freedoms."
5. Wide of House of Commons chamber
6. SOUNDBITE (English) Dr Andrew Murrison, Minister of State for the Middle East and Minister of State for International Development:
"We fully support this right which is guaranteed under the joint declaration. Successive six monthly reports in this house have highlighted that Hong Kong's political freedoms have been coming under increasing pressure and the house is right to reflect this in its appetite for UQ's, PQ's and statements. Let me assure the House that the Government remains fully committed to upholding Hong Kong's high degree of autonomy, rights and freedoms under the 'one country, two systems' principle. They are guaranteed by the legally binding joint declaration. We will continue to be unwavering in our support for the treaty and expect our co-signatory to behave in a like manner. Rights and freedoms and the rule of law are vital for Hong Kong's future success. For them we will continue to stand up and speak out."
7. Wide of lawmakers in the House of Commons chamber
STORYLINE:
The UK government on Monday condemned the incidents of violence that took place during Hong Kong's protests, saying it has been "shocked to see such unacceptable scenes of violence."
A group of protesters targeted China's Liaison Office on Sunday night after more than 100,000 people marched through the city to demand democracy and an investigation into the use of force by police to disperse crowds at earlier protests.
Later Sunday, protesters trying to return home were attacked inside a subway station by assailants who appeared to be targeting pro-democracy demonstrators.
At least 45 people were injured, and 15 remained hospitalised Monday afternoon, including one man in critical condition, the Hospital Authority said.
Minister of State for the Middle East and Minister of State for International Development, Dr Andrew Murrison, delivered the statement in the House of Commons and told fellow lawmakers he would be keeping a close eye on the developing situation.
He said he welcomed Hong Kong leader Carrie Lam's pledge to investigate the violence and pursue lawbreakers.
"I condemn all violent acts but I stand by people's right to protest peacefully and lawfully. We must not let the violent actions of a few overshadow the fact that hundreds of thousands of people took part in the march yesterday and did so in a peaceful and lawful manner," said Murrison.
Murrison further maintained that the UK would continue to support Hong Kong's political freedoms, which he said were "coming under increasing pressure".
"Rights and freedoms and the rule of law are vital for Hong Kong's future success. For them we will continue to stand up and speak out," he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 23, 2019, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.