ETV Bharat / international

కశ్మీర్​పై అంతర్జాతీయ జోక్యానికి బ్రిటన్ విపక్షం తీర్మానం

author img

By

Published : Sep 26, 2019, 9:09 AM IST

Updated : Oct 2, 2019, 1:29 AM IST

కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని తీర్మానించింది బ్రిటన్ విపక్ష లేబర్​ పార్టీ. కశ్మీర్​లో మానవ హక్కుల పునరుద్ధరణకు కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఈ తీర్మానాన్ని భారత్​ ఖండించింది. కశ్మీర్​ ముమ్మాటికి తమ అంతర్గత విషయమని మరోమారు తేల్చిచెప్పింది.

కశ్మీర్​పై అంతర్జాతీయ జోక్యానికి బ్రిటన్ విపక్షం తీర్మానం
కశ్మీర్​పై బ్రిటన్​ లేబర్​ పార్టీ తీర్మానం

కశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దుకు వ్యతిరేకంగా బ్రిటన్​లో విపక్ష లేబర్ పార్టీ నిరసన గళాన్ని వినిపించింది. కశ్మీర్​ అంశంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. అంతర్జాతీయ పరిశీలకులు కశ్మీర్​లో పర్యటించి.. ప్రజల హక్కుల కోసం పోరాడాలని పేర్కొంది.

కశ్మీర్ అంశం భారత్​, పాకిస్థాన్​ల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యవహారమని అధికారికంగా బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇందుకు వ్యతిరేకంగా బ్రిగ్​టన్ వేదికగా జరిగిన వార్షిక సమావేశంలో లేబర్ పార్టీ కశ్మీర్​పై తీర్మానించింది. కశ్మీర్ అంశమై లేబర్ పార్టీ నుంచి ఒక ప్రతినిధిని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమాఖ్య వద్దకు పంపించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ పార్టీ నేత జెరెమీ కార్బిన్.

"కశ్మీర్​ను వివాదాస్పద సరిహద్దుగా పరిగణించి.. తీర్మానాల ప్రకారం ఆ ప్రాంత ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలి. కశ్మీర్​ ప్రజలకు అండగా మా పార్టీ ఉంటుంది. సామాజిక న్యాయం, నైతిక విదేశాంగ విధానం కోసం మా పార్టీ కట్టుబడి ఉంటుంది."

-- లేబర్​ పార్టీ తీర్మానం.

లేబర్​ పార్టీ తీర్మానాన్ని ప్రవాస భారతీయ సంఘం ప్రతినిధులు ఖండించారు. జెరెమీ కార్బిన్ నేతృత్వంలో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఇవన్ని ఓటు బ్యాంకు రాజకీయాలే...'

లేబర్​ పార్టీ చేసిన తీర్మానాన్ని భారత్​ ఖండించింది. ఓటు బ్యాంక్​ రాజకీయాలను ప్రోత్సహించడం కోసం ప్రయత్నిస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై లేబర్​ పార్టీతో చర్చలు జరపమని తేల్చి చెప్పింది.

ఇదీ చూడండి: అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో మోదీ భేటీ

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: San Siro Stadium, Milan, Italy - 25th September 2019
Inter Milan (blue and black) vs. Lazio (white with pale blue trim):
1. 00:00 Inter team walk onto pitch
2. 00:06 Romelu Lukaku
3. 00:10 Lazio coach Simone Inzaghi greets Inter coach Antonio Conte
4. 00:14 1st half: Inter attack, cross by Cristiano Biraghi, Danilo D'Ambrosio heads in. 1-0
5. 00:43 Lazio attack, shot by Joaquin Correa tipped over the bar by Samir Handanovic
6. 00:55 Inter attack, long-range shot by Lukaku goes narrowly wide
7. 01:13 Lazio attack, Correa chips ball narrowly wide when one-on-one with Handanovic
8. 01:29 Inter attack, shot by Nicolo Barella saved by Thoma Strakosha, follow-up shot by Matteo Politano then saved by Strakosha
9. 01:47 Full-time
SOURCE: IMG Media
DURATION: 02:07
STORYLINE:
A 23rd-minute goal from Danilo D'Ambrosio was enough to earn Inter Milan victory over Lazio in Italy's Serie A on Wednesday.
Both sides had their chances - both keepers - Inter's Samir Handanovic and Thoma Strakosha of Lazio - were in fine form.
The win moved Antonio Conte's side above Juventus and back to the top of the table with a perfect 100 per cent record after five games.
Lazio are in eighth on seven points.
Last Updated : Oct 2, 2019, 1:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.