ETV Bharat / international

యూకే కోర్టులో మాల్యాకు ఎదురుదెబ్బ.. ఆస్తుల స్వాధీనానికి ఓకే - మాల్యా ఆస్తుల నిలిపివేత

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని లండన్​ పరారైన విజయ్ మాల్యాకు బ్రిటన్​ కోర్టు షాక్​ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన లండన్ హైకోర్టు అంగీకరించింది.

Vijay Mallya
విజయ్ మాల్యా
author img

By

Published : Jul 26, 2021, 9:34 PM IST

Updated : Jul 26, 2021, 10:23 PM IST

భారతీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని లండన్​ పరారైన విజయ్ మాల్యాకు బ్రిటన్​ కోర్టు షాక్​ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా ఎస్​బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన లండన్ హైకోర్టు.. ఖాతాల నిలిపివేతకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి మైఖేల్ బ్రిగ్స్ ఉత్తర్వులు జారీ చేశారు.

మాల్యా ఆస్తుల నిలిపివేతకు సంబంధించిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ అతని తరుపు న్యాయవాది ఫిలిప్​ మార్షల్​ కోరారు. దీనిపై స్పందించన న్యాయమూర్తి.. మాల్యా అభ్యర్థనలను తిరస్కరించారు. నిర్ణీత కాల వ్యవధిలో తీసుకున్న మొత్తాన్ని చెల్లించాలని.. లేకపోతే అందుకు తగిన సాక్ష్యాలు చూపించాలని కోరారు.

ఇదీ చూడండి: విజయ్ మాల్యాకు కోర్టులో మరో ఎదురుదెబ్బ

Last Updated : Jul 26, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.