ETV Bharat / international

మా టీకా 95 శాతం సమర్థవంతం: పుతిన్ - రష్యా విదేశాంగ శాఖ ట్వీట్

స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 95 శాతం సమర్థంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ట్వీట్ చేసింది.

putin claims sputnik safe, russian mea tweets putin statement, sputnik first covid vaccine, gamaleya center
మా టీకా సురక్షితం
author img

By

Published : Dec 18, 2020, 5:36 AM IST

రష్యా రూపొందించిన స్పుత్నిక్ వీ టీకా 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలను రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ట్విట్టర్​లో పంచుకుంది.

"ప్రపంచంలో తొలి కొవిడ్ వ్యాక్సిన్​ను రష్యా రూపొందించింది. మా దగ్గర సురక్షితమైన, వైరస్​పై 95 శాతం ప్రభావం చూపే వ్యాక్సిన్ ఉంది. ఈ టీకా 96-97 శాతం రక్షణ ఇస్తుందని నిపుణులు తెలిపారు."

- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

అప్పుడు 91.. ఇప్పుడు 95

తాము రూపొందించిన వ్యాక్సిన్ 91.4 శాతం సమర్థంగా పనిచేస్తోందని కొద్ది రోజుల క్రితం వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ గమలేయా సెంటర్ ప్రకటించింది. అయితే అంతకుముందు విడుదలైన ఫలితాల్లో.. టీకా ప్రయోగించిన 28 రోజులకు 91.4 శాతం, 42 రోజుల తర్వాత 95 శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది.

ఇవీ చూడండి : 'స్పుత్నిక్ వి' టీకా 91.4శాతం ప్రభావవంతం

రష్యా టీకా సామర్థ్యం 95 శాతం- ధర ఎంతంటే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.