జర్మనీలోని రోట్ ఆమ్సీ నగరంలో ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
కాల్పులకు వ్యక్తిగత వివాదాలే కాల్పులకు కారణమని తెలుస్తోంది. ఆగంతుకుడిని పోలీసులు అరెస్టు చేశారని సమాచారం.
ఇదీ చూడండి: మోదీ అలా స్పందిస్తారని ఊహించలేదు: ఇమ్రాన్