పోర్చుగల్ అధ్యక్షుడు రెబెలో డిసౌజా ప్రాణాలకు తెగించి ఇద్దరు బాలికలను రక్షించారు. డిసౌజా నివాసానికి సమీపంలోని బీచ్ వద్ద ఇద్దరు బాలికలు నీటిలో పడిపోయారు. మునిగిపోతున్న వారిని కాపాడేందుకు నీటిలోకి దూకి రెస్క్యూ టీమ్‌కు సహకరించారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు చైనా తొలి పేటెంట్ మంజూరు