ప్యారిస్‌లో ఆదివారం జరిగిన ఫ్యాషన్ కార్యక్రమంలో విభినన దుస్తుల్లో భామలు హొయలొలికించారు. చైనీస్ డిజైనర్ మార్ష్ మా రూపొందించిన వింటర్ కలెక్షన్స్‌లో తళుక్కున మెరిశారు.
ప్రింటెడ్ నైట్స్, చిరుత చర్మాన్ని పోలి ఉండే దుస్తులతో ర్యాంప్‌పై నడిచిన భామలు చూపరులను ఆకట్టుకున్నారు.
సముద్రంలో దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ రీసైకిల్ చేసి ఈ వస్త్రాల కలెక్షన్లోని కొన్ని నేవీ కోట్స్ తయారు చేయడం విశేషం.