ETV Bharat / international

800 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం

ఐలాండ్‌ రాజధాని రెకవెక్‌ సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. ఆ ప్రాంతం సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు ఆ దేశ‌ అధికారవర్గాలు తెలిపాయి.

Long dormant volcano comes to life in southwestern Iceland
800 ఏళ్ల తర్వాత బద్ధలైన అగ్నిపర్వతం
author img

By

Published : Mar 20, 2021, 11:03 AM IST

దాదాపు 800 సంవత్సరాల తర్వాత ఐ​లాండ్​‌ రాజధాని రెకవెక్‌ సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. భగభగమండుతూ లావాను వెదజల్లుతోంది. శుక్రవారం రాత్రి ఈ అగ్నిపర్వతం బద్ధలైనట్లు ఐ​లాండ్‌ వాతావరణ విభాగం ధ్రువీకరించింది.

ఐలాండ్​లో బద్ధలైన అగ్నిపర్వతం

అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా విస్పోటాన్ని తలపిస్తోంది. ఆకాశంలోని మేఘాలు ఎరుపు వర్ణంలో కనిపిస్తున్నాయి. అగ్నిపర్వతం తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతం సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఐరాస వేదికగా అమెరికా-చైనా మాటల యుద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.