ETV Bharat / international

బ్రిటన్ ధనికుల్లో హిందుజా బ్రదర్స్​ నెం.1 - లక్ష్మి మిట్టల్

బ్రిటన్ ధనికుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారు. సండే టైమ్స్ రిచ్​ లిస్ట్​- 2019 జాబితా... బ్రిటన్​లో హిందుజా సోదరులే అత్యంత ధనికులని పేర్కొంది. రెండో స్థానంలో ముంబయిలో జన్మించిన రూబెన్ సోదరులు ఉన్నారు. 2018లో 5వ స్థానంలో నిలిచిన లక్ష్మి నివాస్ మిట్టల్ తాజా జాబితాలో 11వ స్థానానికి పడిపోయారు.

బ్రిటన్ ధనికుల్లో హిందుజా బ్రదర్స్​ నెం.1
author img

By

Published : May 12, 2019, 5:55 PM IST

Updated : May 12, 2019, 6:33 PM IST

ఒకప్పుడు భారత్​ను పాలించిన దేశంలో ప్రస్తుతం అత్యంత ధనికులు ఎవరంటే మన వాళ్లే. భారత సంతతికి చెందిన హిందుజా సోదరులు 'సండే టైమ్స్ రిచ్​ లిస్ట్​' బ్రిటన్ అత్యంత ధనికుల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. మరి వారి ఆస్తి ఎంతనుకుంటున్నారు. అక్షరాల 22 బిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ. 19 లక్షల కోట్లు మరి. 18.66 బిలియన్ పౌండ్లతో ముంబయిలో జన్మించిన రూబెన్ సోదరులు రెండో స్థానంలో నిలిచారు.

హిందుజా... వ్యాపార శైలి విభిన్నం

హిందుజా వ్యాపార సంస్థను నిర్వహిస్తోన్న శ్రీచంద్, గోపిచంద్ హిందుజాలు గతేడాది కాలంలో 1.35 బిలియన్ లాభాల్ని సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకారు. ఇంతకు ముందు 2014, 2017 సంవత్సరాల్లోనూ బ్రిటన్ ధనికుల్లో హిందుజా గ్రూప్ అధినేతలే ప్రథమ స్థానంలో నిలిచారు. శ్రీచంద్, గోపిచంద్​ మరో ఇద్దరు సోదరులు ప్రకాశ్, అశోక్​లతో కలసి ప్రపంచవ్యాప్తంగా 50 కంపెనీలను నిర్వహిస్తున్నారు. 2018లో ఈ కంపెనీలకు 40 బిలియన్ పౌండ్ల ఆదాయాన్ని సాధించి పెట్టారు. హిందుజా వ్యాపారాల్ని ముంబయి కేంద్రంగా 1914లో వారి తండ్రి పరమానంద్ స్థాపించారు.

⦁ ఎలిజబెత్ రాణి నుంచి ఇళ్లు కొనుగోలు

హిందుజా సోదరులకు లండన్​లోని కార్ల్​టన్ హౌస్ టెర్రస్​లో నాలుగు ఇళ్లున్నాయి. వీటిని ఎలిజబెత్​ రాణి నుంచి 2006 లో కొనుగోలు చేశారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్​స్టన్​ చర్చిల్ కార్యాలయాన్ని గతంలో కొనుగోలు చేశారు.

⦁ అనేక వ్యాపారాలు

హిందుజా గ్రూప్​ కింద అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ముడి చమురు, సహజవాయువు, ఐటీ, విద్యుత్, మీడియా, బ్యాంకింగ్, రియాల్టీ, ఆరోగ్యరంగాల్లో హిందుజా సంస్థ వ్యాపారాలను నిర్వహిస్తోంది. పలు బిజినెస్​లు నిర్వహిస్తోన్న హిందుజా సోదరులు మద్యం, మాంసానికి దూరంగా ఉంటారు.

లక్ష్మీ నివాస్ మిట్టల్ ర్యాంకు కిందకు..

టైమ్స్ జాబితాలో ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ 11వ స్థానంలో నిలిచారు. 2018 జాబితాలో 5వ స్థానంలో నిలిచిన మిట్టల్ 3.99 బిలియన్ పౌండ్ల నష్టం కారణంగా దిగువకు చేరారు.

జాబితాలో ఇతర భారతీయులు

మైనింగ్ వ్యాపారి అనిల్ అగర్వాల్ టైమ్స్ జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. వస్త్ర పరిశ్రమలు, ప్లాస్టిక్ వ్యాపారాలను నిర్వహిస్తున్న శ్రీ ప్రకాశ్ లోహియా 26వ స్థానంలో, లార్డ్ స్వరాజ్ పాల్ 69వ స్థానంలో, వ్యాపారవేత్త సునిల్​ వాస్వానీ 75వ స్థానంలో నిలిచారు.

ఇదీ చూడండి: రిలయన్స్ వస్తే 'కిరాణం'లోనూ సంచలనమే!

AP TELEVISION 0600GMT OUTLOOK FOR 12 MAY 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
AUSTRALIA MORRISON - Australian PM launches party re-election campaign. STORY NUMBER 4210462
INDIA ELECTIONS - Day six of the Indian national elections. STORY NUMBER 4210459
PHIIPPINES ELECTION PREVIEW - Mid-term elections in the Philippines approach. STORY NUMBER 4210458
US SAMOA - Seized NKO cargo ship arrives in American Samoa. STORY NUMBER 4210461
CHILE BUS CRASH - Several dead after bus overturns in Chile. STORY NUMBER 4210456
---------------------------
TOP STORIES
---------------------------
PAKISTAN ATTACK - Three gunmen storm a five-star hotel in Pakistani province of Balochistan; at least one dead.
::Monitoring developments
YEMEN UNREST - Yemen's Houthi rebels on Saturday began a long-delayed withdrawal of forces from the port facility in the key city of Hodeida, the group said, following the terms of a December cease-fire aimed at alleviating the world's worst humanitarian crisis.
::Monitoring developments
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
NEW ZEALAND UN GUTERRES - UN Secretary-General António Guterres will visit New Zealand as part of his trip to the South Pacific to spotlight the issue of climate change ahead of the Climate Action Summit in September in New York. He will also travel to Fiji, Tuvalu and Vanuatu.
::0400-0530  GMT: official welcome in Auckland followed by joint press conference with the Prime Minister Jacinda Ardern
::accessing LIVE from 0440gmt, edit expected
HONG KONG BUN FESTIVAL--Annual Cheung Chau bun festival with children dressed as deities balance on pole in parade and bun scrambling competition.
::LIVE for LIVE CHOICE
::0545GMT - 0745GMT: Parade.
::1515GMT - 1715 GMT: Bun Scrambling Competition
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
SUDAN UNREST - Following developments after the toppling of Omar Bashir
:: Bassam on the ground
SYRIA FIGHTING - Following developments in northwestern Syria where government forces have advanced against rebels
:: Beirut across all channels, UGC
IRAN NUCLEAR ACCORD - Monitoring developments after Iran said it would inch away from nuclear deal amid US sanctions
:: Tehran to advise
ISRAEL AUSTRALIA – Trial of Jewish woman wanted in Australia on allegations of sexual abuse of child students
:: 0530GMT, Jerusalem, self-cover
ISRAEL CABINET – Regular weekly meeting of Israeli cabinet
:: 0730GMT, Jerusalem, self-cover
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
BELGIUM CLIMATE PROTEST _Demonstration for climate and social justice in Brussels.  
:: A few thousand up to as many as 20,000 people to participate
::1100GMT - Start of the march at Gare du Nord. Covering Live. LiveU quality. Edit to follow.  
Schedule:
::1300GMT - DJ plays music. No coverage planned due to music rights.
::1415GMT - Speeches. Live on merit.  
::1445GMT - Live concert. No coverage planned due to music rights.  
LITHUANIA PRESIDENTIAL ELECTION _Nine candidates are vying to replace President Dalia Grybauskaite. As no candidate is expected to get 50 % of the vote in the first round, two top candidates will compete during May 26 runoff.
::Edited coverage by 0800GMT - Polls open, key candidates voting. (LNK)
SAFRICA ELECTION - South Africa's electoral commission is expected to announce final results. The populist, left-wing Economic Freedom Fighters increased its share of the vote from 6% to 10%. 1400GMT - IEC official result announcement. Accessing Live. Edit to follow.  
TIME TBA - ANC HQ celebrations in Johannesburg. Covering Live. LiveU quality. Edit to follow.  
The electoral commission today 11th May.  
All participating parties will gather at Pretoria IEC. Final results, 16.00gmt.
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live vid
Last Updated : May 12, 2019, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.