ETV Bharat / international

వారికి మాస్కు నిబంధన నుంచి విముక్తి - కరోనా కేసులు

జూన్​ 20 నుంచి ఫ్రాన్స్​లో కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జీన్​ కాస్టెక్స్​ తెలిపారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి మాస్క్​ ధరించాల్సిన అవసరం లేదన్నారు.

france
ఫ్రాన్స్
author img

By

Published : Jun 16, 2021, 10:00 PM IST

ఫ్రాన్స్​లో కర్ఫ్యూను జూన్​ 20 నుంచి ఎత్తేస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి జీన్​ కాస్టెక్స్​ తెలిపారు. అనుకున్న దానికంటే పది రోజులు ముందుగా కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా బయటికి వెళ్లేటప్పుడు మాస్క్​లను ధరించాల్సిన అవసరం లేదన్నారు.

జనసముహాలు, మార్కెట్​ ప్రదేశాలు, మైదానాల్లో సంచరించే సమయాల్లో మాత్రం మాస్క్​ తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'వ్యాక్సిన్ల విషయంలో భారత్​కు మద్దతు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.