ETV Bharat / international

వృద్ధాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి - Interior Minister Davor Bozinovic

క్రొయోషియా రాజధాని జాగ్రెబ్​లోని ఓ వృద్ధాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Fire engulfs nursing home in Croatia, 6 reported dead
వృద్ధాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి
author img

By

Published : Jan 11, 2020, 5:37 PM IST

క్రొయోషియా రాజధాని జాగ్రెబ్‌లోని నర్సింగ్​​ హోంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ విషాదం ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.

వాయువ్య పట్టణం ఒరోస్లావ్‌జేలోని నర్సింగ్​ హోంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఉదయం 5.00 గంటలకు మంటలకు చెలరేగాయని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆశ్రమంలో ఎంత మంది ఉన్నారనేది తెలియలేదన్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.

క్రొయోషియా ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్‌కోవిక్, హోంమంత్రి దావర్ బోజినోవిక్ ఘటన స్థలాన్ని సందర్శించారు.

వృద్ధాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

ఇదీ చూడండి:విక్రమాదిత్య రన్​వే పై స్వదేశీ 'లైట్ కంబాట్​​'

AP Video Delivery Log - 1100 GMT News
Saturday, 11 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1058: Malta Politics AP Clients Only 4248820
Malta's Muscat votes in leadership ballot
AP-APTN-1026: Iran Supreme Leader NO ACCESS IRAN / NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL 4248818
Khamenei statement on downed Ukrainian flight
AP-APTN-1012: OBIT Rush Neil Peart Content has significant restrictions, see script for details 4248817
Neil Peart, drummer for rockers Rush, dead at 67
AP-APTN-0954: At Sea Migrants AP Clients Only 4248814
More than 100 migrants rescued by German NGO
AP-APTN-0944: India Bus Crash AP Clients Only 4248813
Deadly bus crash in north India
AP-APTN-0910: Croatia Fire Mandatory on screen credit / No Access Croatia 4248810
Several dead in Croatia care home fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.