ETV Bharat / international

పార్లమెంటు సమావేశాల రద్దుకు బ్రిటన్​ రాణి​ ఆమోదం - బ్రెగ్జిట్

బ్రిటన్​ పార్లమెంటు సమావేశాలను రద్దు చేసే ప్రతిపాదనకు ఎలిజబెత్​ రాణి-2 ఆమోద ముద్ర వేశారు. బ్రెగ్జిట్​ నేపథ్యంలో అక్టోబర్​ 14 వరకు సమావేశాలను వాయిదా వేయాలన్న ప్రధాని బోరిస్​ జాన్సన్​ వినతికి అంగీకారం తెలిపారు.

పార్లమెంటు
author img

By

Published : Aug 29, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 4:45 PM IST

పార్లమెంటు సమావేశాల రద్దుకు బ్రిటన్​ రాణి​ ఆమోదం

బ్రిటన్​ పార్లమెంటు సమావేశాలను అక్టోబర్​ 14 వరకు రద్దు చేయాలన్న ప్రధానమంత్రి బోరిస్​ జాన్సన్​ వినతికి ఎలిజబెత్​ రాణి-2 ఆమోదం తెలిపారు. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు అక్టోబర్​ 31 వరకు తుది గడువు ఉంది. ఈ మేరకు సరికొత్త శాసన అజెండాను రూపొందించేందుకు వీలుగా సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేయాలని జాన్సన్​ నిర్ణయించారు.

బోరిస్​ నిర్ణయంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. బ్రెగ్జిట్​పై చర్చ చేపట్టకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని హౌస్ ఆఫ్ కామన్స్​ స్పీకర్​ జాన్​ బెర్కో దుయ్యబట్టారు. ఇది రాజ్యాంగపరమైన దౌర్జన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎందుకీ పరిణామం

అక్టోబర్​ 14 వరకు సమావేశాల రద్దు ద్వారా ఎంపీలు ఎటువంటి ముఖ్యమైన చట్టాలపై చర్చించేందుకు అవకాశం ఉండదు. బ్రెగ్జిట్​పై ప్రతిపక్షం ఎలాంటి ​అడ్డుకట్ట వేయకుండా ఈ పరిణామం నిలువరిస్తుంది. బ్రెగ్జిట్​ తర్వాత బ్రిటన్​ పయనంపై కొత్త సర్కారు నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయమని ప్రభుత్వ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ కోసమే యూకే పార్లమెంటు రద్దు..!

AP Video Delivery Log - 2100 GMT News
Wednesday, 28 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2054: US Pentagon Briefing AP Clients Only 4227147
Dunford: Afghanistan pullout is 'conditions-based'
AP-APTN-2050: US NY Thunberg Arrival AP Clients Only 4227146
Sailing with a message, teen activist lands in NYC
AP-APTN-2050: Mexico Immigration AP Clients Only 4227145
US, Mexico widen asylum crackdown
AP-APTN-2034: US State Saudi Arabia AP Clients Only 4227144
Pompeo, Saudi defense minister talk Yemen conflict
AP-APTN-2025: UK Brexit Protest AP Clients Only 4227143
Thousands march over UK parliament suspension
AP-APTN-2007: US CA Deputy Sniper Claim Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4227142
Los Angeles Sheriff's deputy fired in sniper claim
AP-APTN-1955: Archive US GA Senator Isakson AP Clients Only 4227121
Republican Georgia Senator Isakson to retire
AP-APTN-1952: UK Brexit Scotland Reaction AP Clients Only 4227141
Reax from Scotland to suspension of UK Parliament
AP-APTN-1932: Brazil Amazon Fires 2 AP Clients Only 4227133
Amazon fires rage, threatening nearby cities
AP-APTN-1924: US IL Store Display Death Must credit WFLD; No access Chicago, No use US Broadcast networks; No re-sale, re-use or archive 4227132
Walls topple and kill child at Chicago-area store
AP-APTN-1921: Lebanon Israel Drones AP Clients Only 4227131
Lebanese official: military fired at 2 Israeli drones
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.