ETV Bharat / international

'కరోనా' వైరస్​పై అంతిమ విజయం మాదే : జిన్​పింగ్​ - LATEST CORONA VIRUS

చైనాను బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్​పై దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు జిన్​పింగ్. ​ ప్రస్తుతం డ్రాగన్​ దేశం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందన్న ఆయన.. కరోనాను అరికట్టగలమని ధీమా వ్యక్తం చేశారు.

China's Xi warns virus is 'accelerating', country facing 'grave situation'
'కరోనా'తో జాగ్రత్త.. చైనీయులకు జిన్​పింగ్ హెచ్చరిక
author img

By

Published : Jan 26, 2020, 5:34 AM IST

Updated : Feb 18, 2020, 10:43 AM IST

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్​పై ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​ స్పందించారు. వైరస్​ కారణంగా మృతుల సంఖ్య 41కి చేరగా.. చైనా ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎందుర్కొంటోందన్నారు. ఈ వైరస్​పై జరుగుతున్న యుద్ధంలో తప్పనిసరిగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ వేగంగా ఇతర దేశాలకూ వ్యాపిస్తోందని.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 13 వందల మందికి పైగా ఈ వైరస్​ బారిన పడినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 239 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిపింది.

నూతన ఏడాది ఈవెంట్లు రద్దు

వుహాన్​ నగరంలో ప్రారంభమైన ఈ వైరస్​ ఇప్పటివరకు 30 రాష్ట్రాలకు వ్యాపించింది. సుమారు 18 నగరాల్లో రవాణా వ్యవస్థను పూర్తిగా నిషేధించారు. దేశ వ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రముఖ పర్యటక ప్రాంతాలను మూసేశారు. లూనార్​ నూతన ఏడాది సందర్భంగా పెద్ద ఎత్తున ఈవెంట్లను రద్దు చేశారు అధికారులు. అంతే కాకుండా నగర సరిహద్దులో ప్రవేశించిన వాహనాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు వెల్లడించారు.

పాముల వల్ల కాదు

వైరస్​ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని 13 నగరాల్లో కఠిన ఆంక్షలు విధించింది. ఈ వైరస్​ పాముల వల్ల వ్యాప్తి చెందినట్టు వస్తున్న వదంతుల్లో నిజం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వైరస్​ కచ్చితమైన మూలాన్ని కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు.

RESTRICTIONS: SNTV clients only. Highlights cleared for BROADCAST USE ONLY including streaming news material on own website, provided that any use of the news material is a simulcast of the original television news programmes or VoD of already aired programmes.  Material may NOT be streamed on social media sites, including but not limited to: Facebook, Twitter and YouTube. Available worldwide excluding Japan, Italy, Vatican City and San Marino. Clients in Scandinavia must have an on screen credit "Courtesy Strive". Use within 48 hours. Maximum use 2 minutes per match. No stand alone digital use allowed. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital use. Territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Stadio Olimpico Grande Torino, Turin, Italy. 25th January 2020.
1. 00:00 GOAL, ATALANTA - Josip Ilicic scores with a free kick from midfield in the 53rd minute
2. 00:30 Various replays of Josip Ilicic's goal
3. 00:52 Alejandro Gomez pays homage to Josip Ilicic
SOURCE: IMG Media
DURATION: 00:57
STORYLINE:
Josip Ilicic scored an incredible goal from midfield as Atalanta humiliated Torino 7-0 in Serie A on Saturday with a hat trick for the Slovenian.
Last Updated : Feb 18, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.