ETV Bharat / international

బోరిస్​కు ఎదురుదెబ్బ.. బ్రెగ్జిట్​ 3 నెలలు వాయిదా!

author img

By

Published : Oct 22, 2019, 5:48 AM IST

Updated : Oct 22, 2019, 6:11 AM IST

బ్రెగ్జిట్​ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు స్పీకర్​ జాన్​ బెర్కో నిరాకరించారు. ఒకే పార్లమెంటు సమావేశాల్లో ఒకే బిల్లుపై రెండు సార్లు ఓటింగ్​ కుదరదని స్పష్టం చేశారు.

JOHNSON
బోరిస్​కు ఎదురుదెబ్బ

బ్రెగ్జిట్​కు మరో 10 రోజుల సమయమున్న నేపథ్యంలో బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​కు పార్లమెంట్​లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్​ నూతన ఒప్పందాన్ని పార్లమెంటులో రెండోసారి ప్రవేశపెట్టేందుకు సభాపతి జాన్​ బెర్కో నిరాకరించారు.

"ఈ తీర్మానాన్ని చర్చకు ఆమోదించటం లేదు. ఎందుకంటే ఒకే బిల్లుపై ఒకే సభలో రెండు సార్లు ఓటింగ్​ కుదరదు."

- జాన్​ బెర్కో​, హౌజ్​ ఆఫ్ కామన్స్​ స్పీకర్

ఫలితంగా బ్రస్సెల్స్​లో జరగనున్న ఐరోపా నేతల భేటీ సందర్భంగా బ్రెగ్జిట్​కు మరో 3 నెలలు వాయిదా వేయాలని సభలో ఎంపీలు నిర్ణయించారు. అక్టోబర్​ 31న ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలగాల్సి ఉంది. ఎలాగైనా బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని ఆమోదించుకోవాలని పట్టుదలతో ఉన్న బోరిస్​కు బెర్కో మోకాలడ్డేశారు.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​పై తగ్గిన బ్రిటన్​ ప్రధాని... ఐరోపా సమాఖ్యకు లేఖ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++MUTE AT SOURCE++
PRESIDENTIAL PALACE HANDOUT - AP CLIENTS ONLY
Kabul - 20 October 2019
1. Wide of meeting
2. Afghanistan President Ashraf Ghani speaking
3. US House Speaker Nancy Pelosi and US delegation
4. Afghan delegation
5. Various of US delegation
6. Ghani speaking
7. Various of Afghan delegation
STORYLINE:
Afghanistan's President Ashraf Ghani on Sunday met US House Speaker Nancy Pelosi and a group of American lawmakers who were on an unannounced visit to the country.
The Afghan government's statement said Ghani thanked the delegation for the US' continued financial and political support for over the past 18 years.
The delegation met Ghani and Chief Executive Abdallah Abdallah.
Pelosi said on her twitter account that her visit to Afghanistan focused on security, governance and economic development.
The US has approximately 14,000 troops in Afghanistan as part of training and advising mission, and to conduct counterterrorism operations against insurgents.
The delegation visited key US ally Jordan the day before.
US President Donald Trump's policies in both the Mideast and Afghanistan have recently drawn bipartisan criticism in Washington.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 22, 2019, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.