ETV Bharat / international

బ్రిటన్​ నూతన స్పీకర్​గా లిండ్సే హోయల్​!

బ్రిటన్​ పార్లమెంట్​ నూతన స్పీకర్​గా లిండ్సే హోయల్​ ఎన్నికయ్యారు. జాన్​ బెర్కో రాజీనామాతో నిర్వహించిన ఎన్నికల్లో 540 మందిలో 325 మంది ఎంపీలు లిండ్సేకు మద్దతుగా ఓట్లు వేశారు. 158వ స్పీకర్​గా బాధ్యతలు చేపట్టనున్నారు లిండ్సే. నూతన స్పీకర్​కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని బోరిస్​ జాన్సన్​.

బ్రిటన్​ నూతన స్పీకర్​గా లిండ్సే హోయల్​!
author img

By

Published : Nov 5, 2019, 5:07 AM IST

Updated : Nov 5, 2019, 7:23 AM IST

బ్రిటన్​ నూతన స్పీకర్​గా లిండ్సే హోయల్​!

బ్రిటన్​ హౌస్​ ఆఫ్​ కామన్స్​కు 158వ స్పీకర్​గా ప్రముఖ లేబర్​ పార్టీ శాసనసభ్యుడు లిండ్సే హోయల్​ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలో లిండ్సేకే మద్దతు పలికారు ఎంపీలు. జాన్ బెర్కో స్థానాన్ని లిండ్సే భర్తీ చేయనున్నారు.

లిండ్సే హోయల్​.. గత 22 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2010 నుంచి మాజీ స్పీకర్​ జాన్​ బెర్కోకు సహాయకుడిగా సేవలందిస్తున్నారు. నూతన స్పీకర్​ ఎన్నికలో పోటీపడిన ఆరుగురు అభ్యర్థులను వెనక్కి నెట్టి 540 మంది సభ్యులు కలిగిన హౌస్​​ ఆఫ్​ కామన్స్​లో 325 ఓట్లు సాధించారు లిండ్సే.

రాజకీయంగా శక్తిమంతమైన మహిళా ఎంపీ హర్రియత్​ హర్మాన్​ మొదటి మూడు రౌండ్లలో లిండ్సేకు గట్టి పోటీ ఇచ్చారు. చివరి రౌండ్​లో కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. సుమారు 60 శాతం మంది శాసనసభ్యుల ఓట్లను సంపాదించారు.

స్పీకర్​గా తనకు మద్దతు పలికిన ఎంపీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు లిండ్సే. ఎదురయ్యే నూతన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు.

ప్రధాని శుభాకాంక్షలు..

నూతన స్పీకర్​గా ఎన్నికైన లిండ్సేకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. లిండ్సే మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. తాము చేపట్టబోయే బ్రెగ్జిట్​పై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్​ 12న ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో పార్లమెంట్​ రద్దు అవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో స్పీకర్​గా లిండ్సే విధులు నిర్వర్తిస్తారని తెలిపారు.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్ గడువు పెంపునకు ఈయూ అంగీకారం

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 4 November 2019
1. Cardinal Dolan, Archbishop of New York, says a prayer and shakes holy water onto the animals that star in the Living Nativity scene in the 2019 Christmas Spectacular Starring the Radio City Rockettes.
2. Rockettes with camels
3. Rockette petting sheep
4. SOUNDBITE (English) Cardinal Timothy Dolan, Archbishop of New York:
"You know, when I got here eleven years ago as archbishop in New York, one of the first things I wanted to do was see the Christmas show because it's internationally renowned. And then when I saw how they make the very climax of the Radio City Christmas show to be the actual Live Nativity scene, I thought, wow, for somebody who kinda expresses regret occasionally that we may be tempted to lose the meaning of the genuine significance of Christmas, when I see this, that that, you know, over a half million people are going to see this and they're not embarrassed to showcase the central meaning of Christmas, the actual birth of our savior Jesus. I said anything I could do to encourage this and thank him and tell them to keep up the good work. Alleluia. So that's what brings me here."
5. Various of Dolan with Rockettes and animals
6. SOUNDBITE (English) Alicia Lundgren, The Radio City Rockettes
"The living activity has been in the show since 1933, and we've been working so hard rehearsing for four weeks, and when the animals finally arrive it's like the final cast members of our show are here and the show truly does feel complete."
7. Various of camels getting off truck
8. SOUNDBITE (English) Brooke Averi, The Radio City Rockettes
"You know, they have personalities just like us. They're so smart. They know the show just as we do, but they get tired like us. And, you know, they're funny. They'll act up and run around. But it's nice because it's playful and it's a beautiful moment in the show for us to interact with them. And we have fun they are like Alicia said, they're a part of our cast."
9. Various of animals and Radio City Music Hall
STORYLINE:
RADIO CITY ANIMALS FEATURED IN LIVE NATIVITY SCENE OF CHRISTMAS SPECTACULAR BLESSED
Cardinal Dolan, Archbishop of New York, said a prayer and shook holy water onto the animals that star in the the Living Nativity scene in the 2019 Christmas Spectacular Starring the Radio City Rockettes.
Dolan was joined by several The Radio City Rockettes dancers and gossip columnist Cindy Adams.
The Living Nativity has been part of the show since 1933. The show runs from November 8 until January 5.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 5, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.